సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
29 Nov 2026
బాధ్యత బరువెంతొ పరిచయమే లేక
పనికి సిద్ధమగుట ఫలితమిడున?
లోతు తెలియకుండ గోతిలో దిగినంత
నిండమునిగి పోవు! నిజము సుమ్ము!.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
29 Nov 2026
బాధ్యత బరువెంతొ పరిచయమే లేక
పనికి సిద్ధమగుట ఫలితమిడున?
లోతు తెలియకుండ గోతిలో దిగినంత
నిండమునిగి పోవు! నిజము సుమ్ము!.