సాగిపోవునపుడె సత్ఫలమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు

28 Nov 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...............................................................
పరిపరి విధములుగ పలు యోచనలు జేయు
తికమకలు తెలివికి చిక్కుముడులు!
సకలము సరిజూచి సంకల్పమును జేసి
సాగిపోవునపుడె సత్ఫలమ్ము!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN