సూక్తులు (జ్ఞాన గ్రంథము)*

డా. కల్లూరి ఆనందరావు
27 Nov 2026
టముకు వేసి తాను దక్షుడనని పల్కు
డాంబికుని యువాచ తప్పు సుమ్ము!
వినయ సంపదున్న మితభాషి పల్కులో
పరుల పట్ల గౌరవమ్ము హెచ్చు!.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)*

డా. కల్లూరి ఆనందరావు
27 Nov 2026
టముకు వేసి తాను దక్షుడనని పల్కు
డాంబికుని యువాచ తప్పు సుమ్ము!
వినయ సంపదున్న మితభాషి పల్కులో
పరుల పట్ల గౌరవమ్ము హెచ్చు!.