సులువుగ నెరవేర్చు రోజులివ్వి!.

డా. కల్లూరి ఆనందరావు
25 Nov 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...............................................
గొప్ప కార్యమైన గోరంత తెలివితో
నిర్వహించ వచ్చు! నేర్పు యున్న!
కొత్త కొత్త సృజన కొండంత కార్యమ్ము
సులువుగ నెరవేర్చు రోజులివ్వి!.
