సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
24 Nov 2026
చలన రహిత మొకటె జడ పదార్థము కాదు!
బండలాంటి మనిషి జడమె సుమ్ము!
మానవీయమైన ఆత్మీయ బంధాలు
మనిషిని మహనీయ మూర్తి జేయు!.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
24 Nov 2026
చలన రహిత మొకటె జడ పదార్థము కాదు!
బండలాంటి మనిషి జడమె సుమ్ము!
మానవీయమైన ఆత్మీయ బంధాలు
మనిషిని మహనీయ మూర్తి జేయు!.