సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
23 Nov 2026
విజ్ఞత గలవాడు వివరించు జ్ఞానమ్ము!
తేటతెల్లమగుచు యెఱుక యౌను!
ఉగ్రత గలవాడు నుడివెడు విషయమ్ము!
తెలిసి తెలియకుండ విఫలమౌను!.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
23 Nov 2026
విజ్ఞత గలవాడు వివరించు జ్ఞానమ్ము!
తేటతెల్లమగుచు యెఱుక యౌను!
ఉగ్రత గలవాడు నుడివెడు విషయమ్ము!
తెలిసి తెలియకుండ విఫలమౌను!.