పునీత జాన్ క్రిసోస్తం వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
23 Nov 2026
వృద్ధాప్యంతో వణకుతున్న
అవయవాలతో ఉన్న ముదుసలికి
చేతి కర్ర ఎంత ఊతమిస్తుందో,
విశ్వాసం అనేది కూడ
ఊగిసలాడే చపల చిత్తానికి
అంతే ఊతమిస్తుంది.
పాపంవల్ల ఒనగూరే అసహ్యతను
అల్లకల్లోలాన్ని గ్రహించి దాన్ని
మనం విడనాడాలి.
