సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
22 Nov 2026
చిక్కుముడిని విప్పు చేవ గల్గిన వాని
స్నేహమెప్పుడైన క్షేమకరము!
కమ్మని పలుకులతొ కనికట్టును జేయు
మాయగాని చెలిమి మానుకొనుము!.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
22 Nov 2026
చిక్కుముడిని విప్పు చేవ గల్గిన వాని
స్నేహమెప్పుడైన క్షేమకరము!
కమ్మని పలుకులతొ కనికట్టును జేయు
మాయగాని చెలిమి మానుకొనుము!.