క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
21 Nov 2026
పూరి పాకలోన పుట్టిన యేసుకు
అవని అంజలించె! అద్భుతమ్ము!
పుడమి నేలినట్టి భూపాలురను యేలు
క్రీస్తురాజు గొల్వ కోరి రమ్ము!.
క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
21 Nov 2026
పూరి పాకలోన పుట్టిన యేసుకు
అవని అంజలించె! అద్భుతమ్ము!
పుడమి నేలినట్టి భూపాలురను యేలు
క్రీస్తురాజు గొల్వ కోరి రమ్ము!.