సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
21 Nov 2026
తెగిన గాలిపటము దిక్కులేక యెగురు!
చిల్లు పడిన పడవ నీట మునుగు!
గతిని తప్పినంత గమ్యమ్ము కరువౌను!
ఆదిలోనె భవిత అంతమౌను!.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
21 Nov 2026
తెగిన గాలిపటము దిక్కులేక యెగురు!
చిల్లు పడిన పడవ నీట మునుగు!
గతిని తప్పినంత గమ్యమ్ము కరువౌను!
ఆదిలోనె భవిత అంతమౌను!.