అర్థ చ్యుతి గలుగుచు వ్యర్థమౌను!.

డా. కల్లూరి ఆనందరావు
19 Nov 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...................................................
గర్జనమ్ము చేయు పర్జన్య రణఘోష
పుట్టు చెవిటి ముందు పూజ్యమౌను!
విననివారి ముందు విజ్ఞాన ఘన బోధ
అర్థ చ్యుతి గలుగుచు వ్యర్థమౌను!.
