పరువమందె బ్రతుకు బరువు యౌను!.

డా. కల్లూరి ఆనందరావు
18 Nov 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
నిప్పు కణిక వోలె నిగనిగ లాడెడు
జీవ కణము మనకు చేతనమ్ము!
సోమరితనమున్న శోభించదా శక్తి!
పరువమందె బ్రతుకు బరువు యౌను!.
