ఓరిమి తలదాల్చి యోచించి చూడుమా!

డా. కల్లూరి ఆనందరావు
17 Nov 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
ఏడ్చినందు వల్ల యేమి లాభము గల్గు
పరుల ముందు పలుచబడుట తప్ప!
ఓరిమి తలదాల్చి యోచించి చూడుమా!
తప్పకుండ తగిన దారి దొరుకు!.
