కడుపు నిండనట్టి కాలమొచ్చె!.

డా. కల్లూరి ఆనందరావు

15 Nov 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...........................................................
మట్టిముద్ద నుండి మాణిక్యములు పండు
స్వర్ణ యుగము నేడు సమసి పోయె!
మట్టి నమ్ముకొన్న వెట్టిచాకిరి తోడ
కడుపు నిండనట్టి కాలమొచ్చె!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN