బాలల దినోత్సవం!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

14 Nov 2026

బాలల దినోత్సవం!
................................
ఉత్పలమాల:-
బాలలు చూడగా భవిత భాగ్య విధాతలు మానవాళికిన్
మేలుగ ప్రేమ చూపవలె మిన్నగ పెంచుచు వారినెప్పుడున్
పాలకులైన పెద్ధలును బాలల యున్నతి కోరుచూ యిలన్
హేలగ చేయగా వలయు హెచ్చగు శ్రద్ధను బాలపర్వమున్!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN