మేఘమై పుడమికి నీరు నిడదె!.
.jpg)
డా. కల్లూరి ఆనందరావు
14 Nov 2026
ఇచ్చి పుచ్చుకొనుట యిష్టమ్ముతోనైన
ఇరువురి నడుమెపుడు యెడము రాదు!
నింగి సంద్రమందు నీటిని గ్రహియించి
మేఘమై పుడమికి నీరు నిడదె!.
మేఘమై పుడమికి నీరు నిడదె!.
.jpg)
డా. కల్లూరి ఆనందరావు
14 Nov 2026
ఇచ్చి పుచ్చుకొనుట యిష్టమ్ముతోనైన
ఇరువురి నడుమెపుడు యెడము రాదు!
నింగి సంద్రమందు నీటిని గ్రహియించి
మేఘమై పుడమికి నీరు నిడదె!.