పనులు అదనులోన ఫలితమిచ్చు!.

డా. కల్లూరి ఆనందరావు
12 Nov 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
భావశుద్ధి యున్న ప్రవిమల కార్యమ్ము
ప్రబలముగ జరుగుచు ఫలము నిచ్చు!
అప్రమత్తమైన ఆచరణము వల్ల
పనులు అదనులోన ఫలితమిచ్చు!.
