సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
11 Nov 2026
పుడమిలోతునుండి యుబికెడు జలధార
ఉర్వి తాకునట్లు ఉరికి వచ్చు!
గుండె లోతులందు కూరిమి గల్గిన
హెచ్చు తగ్గులనక ప్రేమ పంచు!.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
11 Nov 2026
పుడమిలోతునుండి యుబికెడు జలధార
ఉర్వి తాకునట్లు ఉరికి వచ్చు!
గుండె లోతులందు కూరిమి గల్గిన
హెచ్చు తగ్గులనక ప్రేమ పంచు!.