మూర్ఖత నెలకొన్న మొండి యతడు!.

డా. కల్లూరి ఆనందరావు
10 Nov 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..................................................
దేనికి భయపడని తెంపరి వెనువెంట
నడువ బోకు! నట్ట నడుమ ముంచు!
తాను తెలుసు కోడు! తనవారినమ్మడు!
మూర్ఖత నెలకొన్న మొండి యతడు!.
