నడత మార్చమనుట న్యాయమౌన?.

డా. కల్లూరి ఆనందరావు
09 Nov 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
................................................
మాట వినని వారి మానాన వదిలేసి
చేయి కడుగుకొనుట హాయి యౌన?
నిష్ఠురమగు నీతి నెఱిగించి వివరించి
నడత మార్చమనుట న్యాయమౌన?.
