అప్పులిచ్చువాని ఆప్యాయతేపాటి?

డా. కల్లూరి ఆనందరావు

08 Nov 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
అప్పులిచ్చువాని ఆప్యాయతేపాటి?
అసలు వడ్డి అందునంత వరకె!
బాకి తీర్చకున్న బహిరంగ వేలంబె!
అప్పుచేసినంత ముప్పు సుమ్ము!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN