చిలువలు పలువలుగ చేసి చెప్పు!.
.jpeg)
డా. కల్లూరి ఆనందరావు
06 Nov 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
......................................................
పెదవిదాటు లోపు పిసరంత గోప్యమ్ము
పెద్ద వృక్షమంత పెరిగి పోవు!
పరుల గుట్టు పట్ల నరుని కెంతగ తీపొ!
చిలువలు పలువలుగ చేసి చెప్పు!.
