పునీత జాన్ మరియ వియాన్ని వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
06 Nov 2026
ఓ తల్లిదండ్రులారా !
మీకు భక్తి సత్ప్రవర్తనగల
బిడ్డలు కావాలని కోరుకుంటే
ముందుగా మీరు
దైవ భయంకలవారై ఆదర్శజీవితాన్ని
కొనసాగించాలి.
చెట్టునుబట్టి ఫలాలుంటాయనే
పాత సామెత మీకు
తెలుసును కదా!
