మనిషి వెంటవచ్చు! మరువ బోకు!.

డా. కల్లూరి ఆనందరావు

05 Nov 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...................................................
పెద్దతనము వేఱు!పెద్దరికము వేఱు!
వయసు వల్లనొకటి! వాసి నొకటి!
దేహమందు నొకటి! తేజమ్ముగ నొకటి!
మనిషి వెంటవచ్చు! మరువ బోకు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN