పెరిగిపోయి ప్రేమ తరిగి పోయె!.

డా. కల్లూరి ఆనందరావు
04 Nov 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..................................................
పెద్దల మరియాద పిల్లలు కాపాడు
సంప్రదాయమిపుడు సన్నగిల్లె!
మిడిసిపాటుతోటి విడిపోవు తత్త్వమ్ము
పెరిగిపోయి ప్రేమ తరిగి పోయె!.
