సాయమెపుడు కూడ సార్థకమ్ము!.
.jpg)
డా. కల్లూరి ఆనందరావు
03 Nov 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
లక్ష్యము కరువైన దాక్షిణ్యము వలన
ఫలితమెపుడు కూడ పాక్షికమ్మె!
అర్హత గురుతించి ఆదుకొనిన నాడు
సాయమెపుడు కూడ సార్థకమ్ము!.
