పావనత్వమొసగు ప్రాణ మౌను!.

డా. కల్లూరి ఆనందరావు

02 Nov 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
గతిని తప్పినట్టి మతిలేని ఉన్మాది
మనుజ జాతి లోన మచ్చయౌను!
మానవత్వ మొకటె మనుజాళి రక్షించు!
పావనత్వమొసగు ప్రాణ మౌను!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN