ప్రతి ఒక్కరూ పవిత్రతకు పిలువబడ్డవారే – పోప్

జోసెఫ్ అవినాష్

02 Nov 2026

సకల పునీతుల మహోత్సవం సందర్భంగా నవంబర్ 1న వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఏంజెలస్ ప్రార్థనకు ముందు సందేశమిచ్చిన పోప్ లియో XIV, పవిత్రత అనేది కొందరికే పరిమితమైనది కాదని, ప్రతి విశ్వాసి పవిత్ర జీవితం గడపడానికి పిలువబడ్డాడని అన్నారు.అత్యాశ, చెడుపై ప్రేమ, శాంతి విజయం సాధించేలా మన జీవితాల్లో మంచి పనులు, నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.ముఖ్యమైన సందర్భాల్లోనే కాకుండా నిత్యజీవితంలోని సాధారణ పరిస్థితుల్లోనూ శాంతిని పెంపొందించడానికి ఎప్పుడూ వెనుకాడకూడదని ఆయన సూచించారు.క్రీస్తును అనుసరిస్తూ దేవునికి, తోటి మానవులకు తమ జీవితాలను అంకితం చేసిన ఎందరో పునీతులు మనకు ఆదర్శమని తెలిపారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN