ప్రేమ పంచువారి చెలిమి చేయి!.

డా. కల్లూరి ఆనందరావు
01 Nov 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
అవసరమ్ము లేని అన్నింట తలదూర్చి
తగవు తెచ్చువారి దరికి బోకు!
అన్ని పనులయందు ఆర్ద్రత కలబోసి
ప్రేమ పంచువారి చెలిమి చేయి!.
