రచయితల దినోత్సవ శుభాకాంక్షలు!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
01 Nov 2026
రచయితల దినోత్సవ శుభాకాంక్షలు!
---------------------------
రచనలు రచనలు రచనలు
రచయితల అక్షర రాతలు!
రమ్యత కమ్రత కలిగిన వరుసలు
దోచును చదువగ పఠితల మనసులు
నవ్యత నిండిన తలపుల పదములు
భాషల యాసల మధురపు పలుకులు
రచనలు రచయితల రచనలు
నీతుల ఊటలు ధర్మపు బాటలు
రచనల్లో మాటలు ఐతే చేతలు
భువిలో తీరును దీనుల వెతలు!
