మనిషి పతనమునకు మార్గమౌను!.

డా. కల్లూరి ఆనందరావు

01 Nov 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
................................................
శాస్త్ర బద్ధమైన సంపూర్ణ జ్ఞానమ్ము
వ్యక్తి యెదుగుదలకు వారధౌను!
మూఢ నమ్మకాల మౌఢ్య విశ్వాసమ్ము
మనిషి పతనమునకు మార్గమౌను!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN