మానవ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను AIకి అప్పగించకూడదు – పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్

31 Oct 2026

2026 అక్టోబర్ 30న వాటికన్‌లో జరిగిన కృత్రిమ మేధస్సుపై అంతర్జాతీయ సమావేశంలో ప్రసంగించిన పోప్ లియో XIV, మానవ జీవితానికి, స్వేచ్ఛకు,భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలను AIకి అప్పగించకూడదని స్పష్టం చేశారు. AI అనేది మానవులు రూపొందించిన సాధనం మాత్రమేనని, అది మానవ వివేకానికి,బాధ్యతకు ప్రత్యామ్నాయం కాలేదని పేర్కొన్నారు.ముఖ్యంగా ప్రాణాంతక ఆయుధాల వినియోగంలో AIకి నిర్ణయాధికారం ఇవ్వకూడదని హెచ్చరించారు.సాంకేతికత మానవ గౌరవాన్ని కాపాడుతూ, సమాజంలోని ప్రతి ఒక్కరి మేలు కోసం ఉపయోగపడాలని, దాని వినియోగానికి నైతిక నియమాలు అవసరమని పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN