శాశ్వతమగు చోట సఖ్యతుండు!.

డా. కల్లూరి ఆనందరావు

30 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
సమతకు నెలవైన సంఘమ్ము నందున
శాంతి పరిఢవిల్లి జగతి నిండు!
పసిమి బుగ్గలున్న పసిపాప నవ్వులు
శాశ్వతమగు చోట సఖ్యతుండు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN