పనిని మొదలుపెట్టు! ఫలితముండు!.

డా. కల్లూరి ఆనందరావు
29 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
............................................................
కలిసిరాని పనికి కడివెడు కష్టాలు!
మొదలు పెట్టగానె మురిసి పోకు !
లోటు పాటులన్ని ధీటుగా సవరించి
పనిని మొదలుపెట్టు! ఫలితముండు!.
