మనిషి కదలుచున్న మట్టి బొమ్మ!.

డా. కల్లూరి ఆనందరావు
28 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..........................................................
కలుగు లోన దాగు యెలుక రీతిగ నుండు
పిరికివాని మేధ! పెరుగదెపుడు!
సంఘ జీవనమ్ము, సాన్నిహిత్యము లేని
మనిషి కదలుచున్న మట్టి బొమ్మ!.
