ఓపిక తెగటార్చు విచ్చుకత్తి!.

డా. కల్లూరి ఆనందరావు

28 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...........................................................
అతి భయంకరమగు అలవాటు ఎగతాళి!
ఎదుగుదలను చంపు వెన్నుపోటు!
మెతుకు మెతుకు దాచి బ్రతుకు దిద్దు మనిషి
ఓపిక తెగటార్చు విచ్చుకత్తి!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN