విలువలున్న వ్యక్తి యెపుడు గొప్ప!.

డా. కల్లూరి ఆనందరావు
27 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
ఎంపిక యెపుడైన యెంతొ ప్రాధాన్యమ్ము!
తెలిసి తెలియకుండ యెంచుకోకు!
ఒడ్డుపొడుగు కన్న యున్నతమైనట్టి
విలువలున్న వ్యక్తి యెపుడు గొప్ప!.
