సాము గరిడి మెచ్చు సరసులుంద్రు!.

డా. కల్లూరి ఆనందరావు

25 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
నెమలి నాట్యమందు నైపుణ్యమున్ననూ
హంస నడక మెప్పులందు కొనును!
ప్రగతి శీలమైన ప్రజ్ఞను తులనాడి
సాము గరిడి మెచ్చు సరసులుంద్రు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN