చెలిమి చేయకున్న చేటు గల్గు!.

డా. కల్లూరి ఆనందరావు

24 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
............................................................
ప్రకృతి పగబడితె ప్రళయమ్ము వాటిల్లు!
ప్రకృతి కరుణించ ఫల ప్రదమ్ము!
పరమ హితము జేయు పర్యావరణముతో
చెలిమి చేయకున్న చేటు గల్గు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN