ఎల్ నినో విపత్తు! యెంత చేటు!.

డా. కల్లూరి ఆనందరావు

23 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
................................................................
పంటలు కరువాయె! బ్రతుకులు బరువాయె!
కడుపు నిండనట్టి కాలమొచ్చె!
కలిమి దూరమాయె! కంట నీరు మిగిలె!
ఎల్ నినో విపత్తు! యెంత చేటు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN