పొలము పులకరించి పంటయౌన?.

డా. కల్లూరి ఆనందరావు

22 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...........................................................
తమకు తాము గొప్ప దాతల మనువారు
పదుగురు గురుతించ వెతుకు చుంద్రు!
ఉరుము మెరుపులుండి కురువని వానతో
పొలము పులకరించి పంటయౌన?.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN