చూడముచ్చటైన గూడు కట్టు!.

డా. కల్లూరి ఆనందరావు

21 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
సాధ్యపడదు యన్న సంశయమ్ము వదలి
తొలి యడుగును వేయి! దొరుకు దారి!
సాలెపురుగు లోని సంకల్పమును జూడు
చూడముచ్చటైన గూడు కట్టు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN