పండుగ దినమన్న పరమ ప్రీతి!.

డా. కల్లూరి ఆనందరావు
20 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
పర్వదినము యన్న పరమ సంతోషమ్ము!
చింత ప్రక్క నుంచి చేయు వేడ్క!
సాటివారి ప్రేమ చాటింపు యయ్యెడి
పండుగ దినమన్న పరమ ప్రీతి!.
