విశ్వమాత ప్రేమ నశ్వరమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
19 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
అమ్మ మనసు యెపుడు అమృత తుల్యంబు!
కమ్మనైన మమత కలిపి పెట్టు!
ప్రేమకు పలుపేర్లు పెట్టుట సరియౌన?
విశ్వమాత ప్రేమ నశ్వరమ్ము!.
