హృదయ ఘోష చేయు పదములవ్వి!.

డా. కల్లూరి ఆనందరావు
18 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
పలవరింత కూడ పలకరింపె తెలుస?
మనసు దాచుకొన్న మమతలవ్వి!
పంటి బిగువు వెన్క బంధించ బడినట్టి
హృదయ ఘోష చేయు పదములవ్వి!.
