అర్థలేమి యున్న వ్యర్థమౌను!.

డా. కల్లూరి ఆనందరావు

17 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
వస్తు తత్వమెఱిగి వచియింపగ సబబు!
తెలియక వివరించి తేలికవకు!
దొరికిన ప్రతి పదము పొదిగించబోకుమా!
అర్థలేమి యున్న వ్యర్థమౌను!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN