చేసి చూపువాడు ధీ మనస్వి!.

డా. కల్లూరి ఆనందరావు

16 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
......................................................
అతిగ ఊహజేసి! ప్రతిది సందేహించి
చతికిలబడు వాడు సగటు మనిషి!
చేయలేని పనిని తెలివితో యోచించి
చేసి చూపువాడు ధీ మనస్వి!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN