పనిని మొదలు పెట్టు! ఫలితముండు!.

డా. కల్లూరి ఆనందరావు
15 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
................................................
అల్పమైన పనికి అధిక శ్రమంబేల?
ముఖ్యమైన పనులు ముందు చేయి!
ముందు వెనుక యేది ముఖ్యమో గుర్తించి
పనిని మొదలు పెట్టు! ఫలితముండు!.
