నెయ్యము నెఱపుటయె నీతి యౌను!.

డా. కల్లూరి ఆనందరావు
14 Oct 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
ఉన్నదున్న యట్లు వివరించుట సబబు!
లేని కల్పితములు యెపుడు వద్దు!
నిజము చెప్పువారి నైజమ్ము గురుతించి
నెయ్యము నెఱపుటయె నీతి యౌను!.
