ఓపికగల వాడె ఒడ్డు చేరు!.

డా. కల్లూరి ఆనందరావు

13 Oct 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...........................................................
నిత్య కృత్యమందు యెన్నెన్ని కడగండ్లు!
ఒకటి తొలగగానె ఒకటి పుట్టు!
పంటిబిగువు తోటి బ్రతుకునావ నడుపు
ఓపికగల వాడె ఒడ్డు చేరు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN